BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 21 March 2026, 09:44 pm
Posted by : జీ రెడ్డప్ప నాయుడు

చలివేంద్రం ఏర్పాటు చేసిన సర్పంచ్ రామా జయచంద్ర

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
21 Mar, 2026 - 09:44 PM
245 వీక్షణలు

చిన్నగొల్లపల్లిలో చలివేంద్రం ఏర్పాటు

వేసవిలో ప్రయాణికులకు ఉపశమనం కల్పించిన సర్పంచ్ రామా జయచంద్ర

టి. సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ రామా జయచంద్ర ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని చలివేంద్రం ఏర్పాటు చేశారు.

రాజంపేట–రాయచోటి మార్గంలో మర్రిచెట్టు ఆంజనేయస్వామి గుడి సమీపంలోని బస్సు షెల్టర్ వద్ద ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు.

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, గ్రామస్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందిస్తూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింతగా కొనసాగాలని ఆకాంక్షించారు.