BREAKING
thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కలపై ప్రశ్నలు thumb ● తెలంగాణ రక్షణ సేనలో చేరిన గజ్జెల శివ thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు thumb ● కొత్త ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన thumb ● రాయలసీమ రైజింగ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ thumb ● ప్రాణాలను కాపాడే మహత్తర సేవ రక్తదానం thumb ● గని గుంతలో పడి వ్యక్తి మృతి thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కలపై ప్రశ్నలు thumb ● తెలంగాణ రక్షణ సేనలో చేరిన గజ్జెల శివ thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు thumb ● కొత్త ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన thumb ● రాయలసీమ రైజింగ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ thumb ● ప్రాణాలను కాపాడే మహత్తర సేవ రక్తదానం thumb ● గని గుంతలో పడి వ్యక్తి మృతి
Date of Publish : 01 October 2026, 03:50 pm
Posted by : BAYYAVARAPU NAGARAJU

27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Bayyavarapu Nagaraju Pedakurapadu Constituency
01 Oct, 2026 - 03:50 PM
3 వీక్షణలు

పెదకూరపాడు: 75 తాళ్లూరు సొసైటీ పరిధిలోని 27 మంది రైతులకు రూ.2 కోట్ల విలువైన చెక్కులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పంపిణీ చేశారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కార్యక్రమంలో రైతులకు ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ వ్యవసాయంపై రైతుల్లో ప్రోత్సాహాన్ని పెంచడంతో పాటు వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి అవసరమైన చర్యలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మండల అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.