BREAKING
thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు
Date of Publish : 30 September 2026, 08:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో నిర్మాణ కార్మికుల సమస్యలపై సీఐటీయూ ధర్నా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Sep, 2026 - 08:34 PM
1 వీక్షణలు

తిరువూరు: నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో తిరువూరులో ధర్నా నిర్వహించారు. గతంలో అమలైన కార్మిక సంక్షేమ పథకాలను కొనసాగించాలని నాయకులు డిమాండ్ చేశారు.

2019 నుంచి పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లకు పరిహారం చెల్లించాలని, విధి నిర్వహణలో మృతి చెందిన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించాలని కోరారు. అంగవైకల్యం పొందిన కార్మికులకు తగిన పరిహారంతో పాటు ఉచిత వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.

నిర్మాణ కార్మికుల నమోదు, రెన్యువల్ ప్రక్రియలో ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ విధానాన్ని కూడా కొనసాగించాలని సీఐటీయూ నాయకులు కోరారు. కార్మికులకు గృహ రుణాలు, వారి పిల్లల విద్య కోసం స్కాలర్‌షిప్‌లు అందించాలని డిమాండ్ చేశారు.

కార్మికుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ నాయకులు సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు.