BREAKING
thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం
Date of Publish : 09 October 2026, 05:03 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

మెప్మా అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
09 Oct, 2026 - 05:03 PM
8 వీక్షణలు

ప్రకాశం జిల్లా: మెప్మా అధికారుల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో పిలిచిన వెంటనే స్పందించకపోవడంతో సంబంధిత అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.


అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, ప్రజలకు అందించే సేవల్లో నిర్లక్ష్యం వహించకూడదని సీఎం సూచించారు. మెప్మా పనితీరు ఆశించిన స్థాయిలో లేదని అసహనం వ్యక్తం చేశారు.


దీనిపై స్పందించిన సంబంధిత అధికారి పనితీరును మెరుగుపరుచుకుంటానని చెప్పగా, సీఎం చంద్రబాబు హెచ్చరిక ధోరణిలో మాట్లాడారు. “లేకపోతే ఏం చేయమంటావు? నీ పనితీరు బాగాలేకపోతే ప్రజలతో నేను మాటలు పడాలా?” అంటూ ప్రశ్నించినట్లు సమాచారం.


ప్రభుత్వ అధికారులు ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించాలని, పనితీరులో మార్పు తీసుకురావాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది.