BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 22 February 2026, 10:19 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా ముగిసిన సీఎం కప్ జిమ్నాస్టిక్స్

తెలంగాణ
22 Feb, 2026 - 10:19 AM
274 వీక్షణలు
ఘనంగా ముగిసిన సీఎం కప్ రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ NTODAY NEWS: కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో ఫిబ్రవరి 20 నుంచి 22 వరకు నిర్వహించిన సీఎం కప్–2026 రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణ, సాధనతో తమ నైపుణ్యాలను పెంపొందించుకుని జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్ క్రీడల్లో ప్రతిభ చాటాలని సూచించారు. క్రీడల ద్వారా జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి కీర్తి తేవాలని ఆకాంక్షించారు. ఆల్‌రౌండ్ విజేతలు వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఆల్‌రౌండ్ ఛాంపియన్లు: కరీంనగర్: సుభాషిణి, మోషేష్, యశ్విత రంగారెడ్డి: ఆరాధ్య, శాన్విక, పి. ఆకాష్ హైదరాబాద్: మేహా, కే. గౌతమ్ మేడ్చల్: జి. సంజీవ్ కుమార్ ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రెటరీ జనార్దన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రమేష్ రెడ్డి, జిమ్నాస్టిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నిరంజన చారి, సెక్రెటరీ బ్రహ్మ చారి, రిటైర్డ్ డీవైఎస్ఓ శివ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల నుంచి సుమారు 300 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. #CMCup2026 #GymnasticsChampionship #Karimnagar #SportsNews #TelanganaSports Follow us on Website Facebook Instagram YouTube