BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 23 September 2026, 02:00 pm
Posted by : కూనురు మధు

గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలించిన కలెక్టర్ చంద్రశేఖర్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
23 Sep, 2026 - 02:00 PM
380 వీక్షణలు


నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని పరిసర గ్రామాల గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం పెద్దకాపర్తి శివారులో జాతీయ రహదారి వెంట ఉన్న చెరువును నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ బుధవారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. భద్రతా చర్యలు, పారిశుధ్యం, తాగునీరు తదితర సౌకర్యాలపై తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించార

కలెక్టర్ వెంట ఎంపీడీవో జె. పాండు, ఎంపీవో ఎ. కోటేష్, డిప్యూటీ తహసీల్దార్ బి. విజయ, పెద్దకాపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ బి. రామకృష్ణ, ఎస్‌ఐ వెంకట్ రెడ్డి, ఆర్‌ఐ అమర్నాథ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య, పెద్దకాపర్తి వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.