BREAKING
thumb ● రాయలసీమ రైజింగ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ thumb ● ప్రాణాలను కాపాడే మహత్తర సేవ రక్తదానం thumb ● గని గుంతలో పడి వ్యక్తి మృతి thumb ● సూరారంలో కాలుష్యంపై రైతుల ఆవేదన thumb ● బనగానపల్లె ఆసుపత్రిలో గర్భిణీలకు పోషకాహారం పంపిణీ thumb ● మునగపాకలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ పోటీలు ప్రారంభం thumb ● ఎంపీ హామీతో నిరాహార దీక్ష విరమణ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● రాయలసీమ రైజింగ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ thumb ● ప్రాణాలను కాపాడే మహత్తర సేవ రక్తదానం thumb ● గని గుంతలో పడి వ్యక్తి మృతి thumb ● సూరారంలో కాలుష్యంపై రైతుల ఆవేదన thumb ● బనగానపల్లె ఆసుపత్రిలో గర్భిణీలకు పోషకాహారం పంపిణీ thumb ● మునగపాకలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ పోటీలు ప్రారంభం thumb ● ఎంపీ హామీతో నిరాహార దీక్ష విరమణ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు
Date of Publish : 01 October 2026, 09:49 am
Posted by : THALLAPALLI LAKSHMANA

కమర్షియల్ LPG సిలిండర్ల ధరల పెంపు

జాతీయం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
01 Oct, 2026 - 09:49 AM
11 వీక్షణలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: కమర్షియల్ LPG సిలిండర్ల ధరలు మరోసారి పెరిగాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రాంతాన్ని బట్టి సుమారు రూ.60 నుంచి రూ.70 వరకు పెంచినట్లు సమాచారం.

తాజా పెంపుతో 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధర ఢిల్లీలో రూ.2,810కి, ముంబైలో రూ.2,764కి, చెన్నైలో రూ.2,983కి, పాట్నాలో రూ.3,100కి చేరినట్లు పేర్కొంటున్నారు.

పండుగల సీజన్ నేపథ్యంలో కమర్షియల్ LPG ధరల్లో మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ధరల పెంపు ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, ఇతర వాణిజ్య వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.