BREAKING
thumb ● మునగపాకలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ పోటీలు ప్రారంభం thumb ● ఎంపీ హామీతో నిరాహార దీక్ష విరమణ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● మునగపాకలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ పోటీలు ప్రారంభం thumb ● ఎంపీ హామీతో నిరాహార దీక్ష విరమణ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం
Date of Publish : 01 October 2026, 07:18 am
Posted by : ADARI RAMA PRASAD

మునగపాకలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ పోటీలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
01 Oct, 2026 - 07:18 AM
11 వీక్షణలు

గ్రామస్థాయి చెడుగుడు పోటీలకు శ్రీకారం

మునగపాక | Ntoday News

మునగపాక మండల కేంద్రంలోని గ్రామదేవత శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ మహోత్సవాల సందర్భంగా గ్రామస్థాయి చెడుగుడు పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ సహాయ సహకారాలతో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. పండుగ సందర్భంగా గ్రామస్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించడం ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంటుందని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ మల్ల సంజీవరావు, ఆడారి కాశీబాబు, కోనపల్లి రామ్మోహన్‌రావు, దిమ్మల అప్పారావు, కాండ్రేగుల జగన్, రవీంద్ర రాజు, రాజాన బుజ్జి తదితరులు పాల్గొన్నారు.