BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 06:29 pm
Posted by : K MAHESH

వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నేత మహ్మద్ కాలేక్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 06:29 PM
16 వీక్షణలు

రవితేజ–శ్రీవాణి దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

సంస్థాన్ నారాయణపురం మండలంలోని జనగాం గ్రామానికి చెందిన ఐతరాజు ముత్యాలు–లక్ష్మమ్మ దంపతుల కుమారుడు రవితేజ వివాహం మండల కేంద్రానికి చెందిన శ్రీవాణితో ఘనంగా జరిగింది. స్థానిక రాఘవేంద్ర గార్డెన్స్‌లో నిర్వహించిన ఈ వివాహ వేడుకకు పలువురు రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహ్మద్ కాలేక్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు రవితేజ, శ్రీవాణిలను ఆశీర్వదించారు. వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు షేక్ కైసర్, భువనగిరి ఫేరోజ్ భాయ్, ఐతరాజు కిరణ్ కుమార్, యాదయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.