BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 04:40 pm
Posted by : K MAHESH

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 04:40 PM
27 వీక్షణలు

నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన కృష్ణారెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

మొదట శ్రీమంత్ర కన్వెన్షన్‌లో వేమిరెడ్డి రవీందర్ రెడ్డి కుమారుడు సిద్ధార్థ రెడ్డి, రుక్మిణి వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం కొయ్యలగూడెంలోని ఎస్‌వీఆర్ కన్వెన్షన్ హాల్‌లో కిష్టాపురం గ్రామానికి చెందిన బొమ్మకంటి సైదులు కుమార్తె దివ్య, మనోహర్ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

ఆ తర్వాత సంస్థాన్ నారాయణపురంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో జనగాం గ్రామానికి చెందిన ఐతరాజు ముత్యాలు కుమారుడు రవితేజ, శ్రీవాణి వివాహ వేడుకలో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన దంపతుల జీవితాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చలమల్ల కృష్ణారెడ్డి ఆకాంక్షించారు.