BREAKING
thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
Date of Publish : 03 October 2026, 08:44 am
Posted by : ADARI RAMA PRASAD

మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
03 Oct, 2026 - 08:44 AM
11 వీక్షణలు

మునగపాక: స్థానిక బొడ్డేడ కార్యాలయంలో శుక్రవారం వైసీపీ అనకాపల్లి జిల్లా ఎస్సీ సెల్ ముఖ్య నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సురేష్ రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈ నెల 11న నిర్వహించనున్న జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లు, కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై నాయకులు చర్చించారు. అనంతరం గాంధీ జయంతిని పురస్కరించుకుని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ విభాగం అధికారి ప్రతినిధి, అనకాపల్లి జిల్లా ఎస్సీ విభాగం పరిశీలకుడు అల్లంపల్లి రాజబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా ఎస్సీ విభాగం పరిశీలకుడు ఐడీ బాబు, రాష్ట్ర కార్యదర్శులు వేపలపు ప్రకాష్, దందా జ్ఞానదీప్, సుధీర్‌తో పాటు ఏడు నియోజకవర్గాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎస్సీ విభాగం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.