BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 29 August 2026, 11:40 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

గాలివీడు హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
29 Aug, 2026 - 11:40 PM
69 వీక్షణలు

గాలివీడు హత్య కేసును ఛేదించిన పోలీసులు

అన్నమయ్య జిల్లా, రాయచోటి: రాయచోటి డీఎస్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ గాలివీడు హత్య కేసు వివరాలను వెల్లడించారు.

వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త బాలకృష్ణను హత్య చేసిన కేసులో భార్య చిన్నక్కతో పాటు ఆమెకు సన్నిహితుడైన కడప రఫీ, నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

డీఎస్పీ పర్యవేక్షణలో కొనసాగిన దర్యాప్తులో ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేని ఈ కేసును పోలీసులు 100కు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లు, సాంకేతిక ఆధారాల సహాయంతో ఛేదించారు.

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు కేసును ఛేదించిన ఎల్‌ఆర్ పల్లి సర్కిల్ సీఐ హెచ్. కృష్ణంరాజు నాయక్, ఎస్‌ఐ జె. నరసింహరెడ్డి, సీసీఎస్ ఏఎస్ఐ సర్దార్, కానిస్టేబుళ్లు మహేంద్ర నాయుడు, బర్కత్‌తో పాటు ఎల్‌ఆర్ పల్లి సర్కిల్ పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.