BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 12 May 2026, 08:27 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

డీటీసీ ఆదేశాల మేరకు స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై MVI ప్రత్యేక తనిఖీలు...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 May, 2026 - 08:27 AM
138 వీక్షణలు
డీటీసీ ఆదేశాల మేరకు స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై MVI ప్రత్యేక తనిఖీలు...

నిబంధనలు పాటించని బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటాను.. MVI సుప్రియ 

పాఠశాలల విద్యార్థుల భద్రత కోసం డిస్ర్టీక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అధికారుల ఆదేశాల మేరకు పుంగనూరు మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ సుప్రియ స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వాంచారు.పుంగనూరు పట్టణం లోని స్కూల్ బస్సుల యొక్క ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్,పర్మిట్, డ్రైవర్ లైసెన్స్, వేగ నియంత్రణ పరికరాలు,ప్రథమ చికిత్స కిట్లు,మరియు అత్యవసర ద్వారాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. నిబంధనలు పాటించని బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.తనిఖీలలో ప్రధాన అంశాలు ప్రతి బస్సుకు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఫిట్ నెస్ సర్టిఫికెట్, బ్రేక్‌లు,టైర్లు, హెడ్‌లైట్లు, మరియు వైపర్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని స్వయంగా పరిశీలించారు.భద్రతా పరికరాలైన అగ్నిమాపక యంత్రం,ప్రథమ చికిత్స కిట్ బస్సులో అమర్చారా, అందులో ప్రథమ చికిత్స మెడిసిన్ అందుబాటులో ఉందా లేదాని తనిఖీ చేశారు.ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు, విండోలు సులభంగా తెరుచుకునేలా ఉన్నాయా లేవాని చూశారు.వేగ నియంత్రణ పరికరం,మరియు జీపీఎస్ పనితీరును తనిఖీ చేశారు.డ్రైవర్‌కు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందోనని,డ్రైవర్ కు గల అలవాట్లు అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్ హెవీ వెహికల్ లైసెన్స్ కాల పరిమితి ని తనిఖీ చేశారు.ఈ సందర్బంగా ఆమె విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లలు ఎక్కే బస్ ఫిట్‌నెస్‌ను పాఠశాల యాజమాన్యాన్ని అడిగి తెలుసుకోవాలని,బస్సులో తగినంత మంది సిబ్బంది (అటెండర్) ఉన్నారో లేదో నిర్ధారించుకోవాలని తల్లిదండ్రులకు సూచనలిచ్చారు.