BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 15 November 2026, 11:43 pm
Posted by : KOPURI LAKSHMAN

జుజ్జూరులో సన్న బియ్యం పంపిణీ.. హర్షం వ్యక్తం చేసిన డీసీ చైర్మన్ కాపా రాంబాబు

ఆంధ్రప్రదేశ్
Reporter
Kopuri Lakshman Veerlapadu Mandal
15 Nov, 2026 - 11:43 PM
17 వీక్షణలు

పెద్ద, మధ్యతరగతి ప్రజలకు ధరణి పథకం ప్రయోజనకరం

వీరులపాడు, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్): ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో కేవలం రూ.1,274కే 26 కిలోల సన్న బియ్యం అందించడం హర్షణీయమని డీసీ చైర్మన్ కాపా రాంబాబు అన్నారు. ఈ పథకం ద్వారా పెద్ద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.

జుజ్జూరు గ్రామ కేంద్రంలో ఏర్పాటు చేసిన షాపులో బియ్యం కొనుగోలు చేసి, ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాపా రాంబాబు కోరారు. ప్రజలకు అందుబాటు ధరల్లో సన్న బియ్యం అందించే ఈ కార్యక్రమం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

ఈ పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు కాపా రాంబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.