BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 05:58 pm
Posted by : K MAHESH

ఈ నెల 19 నుంచి వారం రోజుల పాటు ఇందిరమ్మ చీరల పంపిణీ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 05:58 PM
45 వీక్షణలు

తెల్ల రేషన్ కార్డులు కలిగిన కుటుంబాల్లోని మహిళలకు చీరలు

హైదరాబాద్ (ఎన్ టుడే న్యూస్): తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19వ తేదీ నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మహిళలకు చీరలను పంపిణీ చేయనుంది. తెల్ల రేషన్ కార్డులు కలిగిన కుటుంబాల్లోని మహిళలకు ఈ చీరలు అందజేయనున్నారు.

చీరల పంపిణీ బాధ్యతలను పంచాయతీరాజ్, సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వం అప్పగించింది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. పంపిణీ కేంద్రాల వద్ద లేదా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చీరలను అందజేయనున్నారు.

చీరలు పొందేందుకు లబ్ధిదారులు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. అధికారులు ప్రత్యేక యాప్‌లో ఫొటో తీసి, వివరాలను పరిశీలించిన అనంతరం చీరలను అందజేస్తారు.