ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్
బెల్లంకొండ: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వృద్ధులు, వితంతువులకు గురువారం పెన్షన్లను పంపిణీ చేశారు. స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో బెల్లంకొండకు చెందిన జనసేన నాయకులు సయ్యద్ సైఫుల్లా, సయ్యద్ సుభాని పాల్గొన్నారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సంబంధిత సిబ్బంది నిర్వహించారు.