BREAKING
thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కలపై ప్రశ్నలు thumb ● తెలంగాణ రక్షణ సేనలో చేరిన గజ్జెల శివ thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు thumb ● కొత్త ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన thumb ● రాయలసీమ రైజింగ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ thumb ● ప్రాణాలను కాపాడే మహత్తర సేవ రక్తదానం thumb ● గని గుంతలో పడి వ్యక్తి మృతి thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కలపై ప్రశ్నలు thumb ● తెలంగాణ రక్షణ సేనలో చేరిన గజ్జెల శివ thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు thumb ● కొత్త ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన thumb ● రాయలసీమ రైజింగ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ thumb ● ప్రాణాలను కాపాడే మహత్తర సేవ రక్తదానం thumb ● గని గుంతలో పడి వ్యక్తి మృతి
Date of Publish : 01 October 2026, 03:17 pm
Posted by : BAYYAVARAPU NAGARAJU

పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Bayyavarapu Nagaraju Pedakurapadu Constituency
01 Oct, 2026 - 03:17 PM
3 వీక్షణలు

పెదకూరపాడు: మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి పరిస్థితులను అడిగి తెలుసుకుని పెన్షన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ రూపంలో అందుతున్న ఆర్థిక సాయం వారి జీవనానికి మద్దతుగా నిలుస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు తావులేకుండా అర్హత ఆధారంగా లబ్ధిదారులకు ప్రయోజనాలు అందేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

కార్యక్రమంలో ఎంపీడీవో, మండల పార్టీ అధ్యక్షుడు, మండల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.