BREAKING
thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం
Date of Publish : 03 October 2026, 12:17 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

మైనంపాడు గ్రామానికి జిల్లా స్థాయి స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్ అవార్డు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
03 Oct, 2026 - 12:17 PM
15 వీక్షణలు

ఎస్‌ఎన్‌పాడు: ఎస్‌ఎన్‌పాడు మండలం మైనంపాడు గ్రామ సచివాలయానికి చెందిన టి. పద్మ జిల్లా స్థాయిలో బెస్ట్ స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్ అవార్డు అందుకున్నారు.

శుక్రవారం సాయంత్రం ఒంగోలులోని ఎన్టీఆర్ కళా పరిషత్‌లో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా కలెక్టర్ రాజాబాబు చేతుల మీదుగా పద్మ పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా స్వచ్ఛత, పచ్చదనం, పారిశుధ్య కార్యక్రమాల్లో ఆమె అందించిన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో మంత్రి స్వామి, పంచాయతీ అభివృద్ధి అధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. పద్మకు అవార్డు లభించడంపై గ్రామస్థులు, సచివాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.