పులి శాంతి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్
కనిగిరి: అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకొని కనిగిరిలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పులి శాంతి గోవర్ధన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ శనివారం పార్టీ శ్రేణులతో కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమెకు అందుతున్న వైద్య చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశారు. శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవనం కొనసాగించాలని దద్దాల నారాయణ యాదవ్ ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ గఫార్, చింతగుంట్ల సాల్మన్ రాజు, సూరసాని మోహన్ రెడ్డి, కటికల వెంకటరత్నం, రాచపూడి మాణిక్యరావు, తమ్మినేని సుజాత, డాక్టర్ షేక్ నాయబ్ రసూల్, చింతం శ్రీనివాసులు, పులి శ్రీను, చీమలదిన్నె వెంగయ్య, బసిరెడ్డి పిచ్చిరెడ్డి, అయిమళ్ళ నాగమణి, యర్రబల్లి దేవరాజ్, షేక్ ఖాజా మొహిద్దిన్, దర్శి ఫణి కుమార్, పిల్లి లక్ష్మీనారాయణ రెడ్డి, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, షేక్ పోలిచర్ల రహీం భాష, దేవకి రాజీవ్, చింతలపూడి చెంచులు, పల్నాటి భాస్కర్ రెడ్డి, షేక్ నాగూర్ వలి, చింతగుంట్ల కిషోర్ బాబు, పలుకూరి భాస్కర్, షేక్ కరిముల్లా, వంకదారి రాజా, షేక్ రెహమాన్, సైతం ఏడుకొండలు రెడ్డి, బెల్లంకొండ రంగనాయకులు, ఆవుల తిరుపతిరెడ్డి, షేక్ షకీలా, ఇండ్ల భాను, మద్దిశెట్టి భారతి, చెరుకూరి రంగయ్య, కాకు సుధాకర్, షేక్ సందాని, లైలా కిషోర్, మల్లెల వెలుగొండయ్య తదితరులు పాల్గొన్నారు.