BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 07:18 pm
Posted by : KOPURI LAKSHMAN

జుజ్జూరు సర్పంచ్ అభ్యర్థిగా విద్యావంతురాలు పాముల ప్రియాంక

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
Kopuri Lakshman Veerlapadu Mandal
15 Nov, 2026 - 07:18 PM
86 వీక్షణలు

బీసీ రిజర్వేషన్ నేపథ్యంలో వైసీపీ నుంచి బరిలోకి.. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని వెల్లడి

ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 15 / ఎన్ టుడే న్యూస్:

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీర్లపాడు మండలం జుజ్జూరు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యావంతురాలైన పాముల ప్రియాంక పోటీ చేయనున్నారు. సర్పంచ్ స్థానం బీసీ వర్గానికి రిజర్వ్ కావడంతో పార్టీ ఆమెను అభ్యర్థిగా నిలిపేందుకు నిర్ణయం తీసుకుంది.

ఉన్నత విద్యను అభ్యసించిన పాముల ప్రియాంకను అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో వైసీపీ ముందుకు సాగుతోంది. ఎన్నికల్లో పోటీ చేయనున్న ప్రియాంక గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని, గ్రామ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు. గ్రామ ప్రజల అవసరాలు, సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ సర్పంచ్‌గా సేవలందించడమే తన లక్ష్యమని వెల్లడించారు.