BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 21 August 2026, 11:56 am
Posted by : PEDDABOINA SRIKANTH

కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
21 Aug, 2026 - 11:56 AM
78 వీక్షణలు

కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు

కుటుంబ సభ్యుల రాక కోసం ఎదురుచూపులు.. హత్యకు కారణాలపై పోలీసుల దర్యాప్తు

కారులో యువతి మృతదేహం లభ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. నిన్న రాత్రి కారులో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతురాలిని గోదావరిఖనికి చెందిన మానసగా పోలీసులు గుర్తించారు.

ఆధార్ కార్డు ద్వారా మృతురాలి వివరాలను నిర్ధారించిన పోలీసులు అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే ఇప్పటివరకు కుటుంబ సభ్యులు మృతదేహం వద్దకు చేరుకోలేదని, మరికొద్ది సేపట్లో వస్తామని వారు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.

కాగా, యువతి మృతదేహం కారులోకి ఎలా వచ్చింది? ఆమెను ఎవరు అక్కడికి తీసుకువచ్చారు? అసలు ఆమె మృతికి కారణం ఏమిటి? హత్య జరిగి ఉంటే దాని వెనుక కారణాలు ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతురాలి కుటుంబ సభ్యులు వచ్చిన అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.