BREAKING
thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి
Date of Publish : 05 October 2026, 10:26 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య సస్పెన్షన్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
05 Oct, 2026 - 10:26 PM
10 వీక్షణలు

హైదరాబాద్: ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్యను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం. పలు అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితం కృష్ణయ్యపై సస్పెన్షన్ చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఆ సమయంలో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సస్పెన్షన్ ఉత్తర్వుల అమలులో జాప్యం జరిగినట్లు సమాచారం.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి తిరిగి విధుల్లో చేరిన అనంతరం కృష్ణయ్యపై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తోంది.

కృష్ణయ్యపై వచ్చిన ఆరోపణలు, సస్పెన్షన్‌కు దారితీసిన అంశాలపై ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.