BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 05:49 pm
Posted by : PEDDABOINA SRIKANTH

కల్లుగీత కార్మిక సంఘం జిల్లా, మండల కన్వీనర్లు ఎన్నిక

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
07 Nov, 2026 - 05:49 PM
19 వీక్షణలు
  • కేజీకేఎస్ హనుమకొండ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్‌గా జనగాని ప్రవీణ్ గౌడ్
  • ఎల్కతుర్తి మండల కన్వీనర్‌గా గోడిశాల అర్జున్ గౌడ్ నియామకం

ఎల్కతుర్తి (ఎన్ టుడే న్యూస్): తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం (కేజీకేఎస్) హనుమకొండ జిల్లా సోషల్ మీడియా నూతన కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ఇందులో భాగంగా హనుమకొండ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్‌గా జనగాని ప్రవీణ్ గౌడ్‌ను, ఎల్కతుర్తి మండల సోషల్ మీడియా కన్వీనర్‌గా గోడిశాల అర్జున్ గౌడ్‌ను నియమించారు.

ఈ సందర్భంగా బుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘానికి ప్రవీణ్ గౌడ్, అర్జున్ గౌడ్ అందిస్తున్న సేవలను గుర్తించి వారికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. సంఘం అభివృద్ధి, కార్యక్రమాల ప్రచారం, గీత కార్మికుల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారి సేవలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

నూతనంగా నియమితులైన జనగాని ప్రవీణ్ గౌడ్, గోడిశాల అర్జున్ గౌడ్ మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన కేజీకేఎస్ జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, గీత కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు.