BREAKING
thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక
Date of Publish : 30 September 2026, 06:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నాగిరెడ్డిగూడెం ఏపీఆర్‌ఎస్ బాలికల పాఠశాల కమిటీ ఎన్నికల ఫలితాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Sep, 2026 - 06:41 AM
17 వీక్షణలు

నాగిరెడ్డిగూడెం ఏపీఆర్‌ఎస్ బాలికల పాఠశాల కమిటీ ఎన్నికల్లో గంగుల ఏసుకు విజయం

చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం ఏపీఆర్‌ఎస్ బాలికల పాఠశాలలో నిర్వహించిన కమిటీ ఎన్నికల్లో ప్రగడవరం పంచాయతీ పరిధిలోని పోనుకుమాడు గ్రామానికి చెందిన గంగుల ఏసు ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఏసును పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది బొకేతో అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

పాఠశాల కమిటీని మొత్తం 15 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గంగుల ఏసు మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. విద్యార్థినుల విద్యాభివృద్ధితో పాటు పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు కమిటీ సభ్యులు, పాఠశాల సిబ్బందితో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు.