BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 15 June 2026, 05:33 pm
Posted by : కూనురు మధు

ఎస్సీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా దాసరి నరసింహ నియామకం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
15 Jun, 2026 - 05:33 PM
202 వీక్షణలు

ఎస్సీ సంక్షేమ సంఘం  తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా చిట్యాలకు చెందిన  దాసరి నరసింహ నియమితులయ్యారు. సంఘం విస్తరణ, బలోపేతం మరియు షెడ్యూల్డ్ కులాల సంక్షేమ లక్ష్యాల సాధనలో భాగంగా ఈ నియామకం జరిగినట్లు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.

​సంఘం జాతీయ అధ్యక్షులు తీగల అశోక్ కుమార్  ఆమోదంతో దాసరి నరసింహను రాష్ట్ర కార్యదర్శిగా అధికారికంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ​ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ దాసరి నరసింహ నాయకత్వంలో ఎస్సీ సంక్షేమ సంఘం ఆశయాలు, లక్ష్యాలు మరియు కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరింత సమర్థవంతంగా అమలు కాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల రక్షణ, విద్య, ఉపాధి, సామాజిక న్యాయం మరియు సంక్షేమం కోసం ఆయన నిబద్ధతతో కృషి చేస్తారని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ​నూతనంగా నియమితులైన  దాసరి నరసింహ సంఘం నాయకులు, సభ్యులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.