BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 09 October 2026, 08:35 am
Posted by : THALLAPALLI LAKSHMANA

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
09 Oct, 2026 - 08:35 AM
9 వీక్షణలు

రూ.100, రూ.200, రూ.500 దర్శన టికెట్లు రద్దు.. రూ.1,000తో శీఘ్ర దర్శనం

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 11 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించేలా దర్శన ఏర్పాట్లలో మార్పులు చేసినట్లు ఆలయ ఈవో శ్రీనాయక్ తెలిపారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రూ.100, రూ.200, రూ.500 దర్శన టికెట్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. వాటి స్థానంలో రూ.1,000తో శీఘ్ర దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు.

ఉత్సవాల తొలిరోజు ఉదయం 8 గంటల నుంచి సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభం కానుంది. వీఐపీ ప్రోటోకాల్‌ పరిధిలోని భక్తులకు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు అంతరాలయ దర్శన సౌకర్యం కల్పించనున్నారు.

దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు, రద్దీ నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఆలయ నిబంధనలను పాటిస్తూ సహకరించాలని కోరారు.