BREAKING
thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం
Date of Publish : 09 October 2026, 01:21 pm
Posted by : P. KISHORE

వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
P. kishore Chittoor Constituency Reporter
09 Oct, 2026 - 01:21 PM
2 వీక్షణలు

చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకట గౌడ్‌ను చిత్తూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఎం.సి. విజయానంద రెడ్డి పార్టీ కార్యాలయంలో శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్‌తో పాటు పలువురు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకట గౌడ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయానికి క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.

2029 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.