BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 09:29 am
Posted by : BOYA SWAMY

బొంగు నర్సింహ గౌడ్ కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
07 Nov, 2026 - 09:29 AM
40 వీక్షణలు

బొంగు నర్సింహ గౌడ్ కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం

స్థలం: ఉరుమడ్ల

ఉరుమడ్ల గ్రామానికి చెందిన దివంగత బొంగు నర్సింహ గౌడ్ కుటుంబానికి ఉరుమడ్ల లారీ అసోసియేషన్ మరియు బోరింగ్ డ్రిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు మానవతా దృక్పథంతో రూ.20,000 ఆర్థిక సహాయం అందజేత.

ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి కష్టాల్లో ఉన్న కుటుంబానికి తమ వంతు ఆర్థిక సహాయం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం మానవత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా గ్రామంలో అవసరంలో ఉన్న పేద కుటుంబాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సాగర్ల గంగరాజు, చెరుకు సైదులు, ఉయ్యాల నాగరాజు గౌడ్, రూపని శ్రీశైలం, కంబాలపల్లి లింగస్వామి, జన్నపాల విజయ్, జనగాం స్వామి, ఉడుగు పాండు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.