BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 05:34 pm
Posted by : KANDHULA NARESH

ఎస్‌వీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి / మల్కాజ్‌గిరి
Reporter
Kandhula Naresh కుత్బుల్లాపూర్ మండల ప్రతినిధి
20 Nov, 2026 - 05:34 PM
18 వీక్షణలు

బీపీ, షుగర్ పరీక్షలతో పాటు వైద్య సలహాలు అందజేత

మేడ్చల్ మల్కాజిగిరి  గండి మైసమ్మ, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

ఎస్‌వీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గండి మైసమ్మ డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్లలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వైద్య సలహాలు, సూచనలు అందించారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఇటువంటి వైద్య సేవలను అందించేందుకు ఎస్‌వీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌వీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ రాము (MD) పాల్గొన్నారు.