BREAKING
thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
Date of Publish : 03 October 2026, 03:45 pm
Posted by : ADARI RAMA PRASAD

సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
03 Oct, 2026 - 03:45 PM
13 వీక్షణలు

సరసపల్లి: సరసపల్లి ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు గ్రామ సర్పంచ్ మద్దాల ధనలక్ష్మి, నాగప్పారావు తమ సొంత నిధులతో ఉచితంగా యూనిఫామ్స్ అందజేశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ యూనిఫామ్స్ పంపిణీ చేశారు.

గత ఐదేళ్లుగా పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తూ బెంచీలు సమకూర్చడంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మద్దాల ధనలక్ష్మి, నాగప్పారావు, మద్దాల వీరునాయుడు, పొలమరశెట్టి నాయుడు, అప్పలనాయుడు, బి. జగ్గారావు, వై. బుజ్జి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి. గోవింద్, మాలేశ్వరరావు, గణేష్, కుమారి, పాఠశాల కమిటీ చైర్మన్ ఎం. భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.