BREAKING
thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు
Date of Publish : 09 May 2026, 02:36 pm
Posted by : కూనురు మధు

గంజాయి మాఫియాకు పోలీసుల చెక్

తెలంగాణ
/ నల్గొండ / కేతేపల్లి
09 May, 2026 - 02:36 PM
461 వీక్షణలు

గంజాయి మాఫియాకు పోలీసుల చెక్ NTODAY NEWS కేతపల్లి

కొర్లపహాడ్ వద్ద భారీగా గంజాయి తరలిస్తున్న లారీ సీజ్

నల్గొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలో శనివారం భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. పోలీసుల అప్రమత్తతతో అక్రమంగా తరలిస్తున్న ఈ మాదకద్రవ్యాల గుట్టు రట్టయింది. ​శనివారం ఉదయం కొర్లపహాడ్ టోల్‌గేట్ వద్ద కేతేపల్లి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక  లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు దానిని ఆపి సోదా చేశారు. లారీలో తనిఖీ చేయగా భారీగా గంజాయి నిల్వలు బయటపడ్డాయి. దీంతో వెంటనే పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేశారు. ఈ

​తనిఖీలకు  సంబంధించి కేతేపల్లి ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ గంజాయి వంటి మాదకద్రవ్యాలు సమాజానికి, ముఖ్యంగా యువత భవిష్యత్తుకు పెద్ద శాపమని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి,  గంజాయి ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారు ? దీని వెనుక ఉన్న ముఠా ఎవరు ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు లేదా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ఎస్ఐ సతీష్ ప్రజలను కోరారు.