BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 10:04 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

తిమ్మారెడ్డిపల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా గాండ్లపర్తి అంజలి నామినేషన్

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / హనుమంతునిపాడు
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
17 Nov, 2026 - 10:04 PM
7 వీక్షణలు

1 నుంచి 10వ వార్డు వరకు వార్డు సభ్యుల అభ్యర్థుల నామినేషన్ల దాఖలు

తిమ్మారెడ్డిపల్లి (ఎన్ టుడే న్యూస్):

తిమ్మారెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్, ప్రజానాయకురాలు గాండ్లపర్తి అంజలి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు గ్రామంలోని 1వ వార్డు నుంచి 10వ వార్డు వరకు వార్డు సభ్యుల అభ్యర్థులు కూడా తమ నామినేషన్లను సమర్పించారు.

గ్రామ అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థులకు గ్రామ ప్రజల ఆశీస్సులు, మద్దతు లభించాలని వారి మద్దతుదారులు ఆకాంక్షించారు. గ్రామంలో నూతన మార్పు తీసుకురావడంతో పాటు అభివృద్ధి దిశగా ముందడుగు వేయాలనే సంకల్పంతో అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నట్లు తెలిపారు.

మాజీ సర్పంచ్ గాండ్లపర్తి అంజలితో పాటు 1 నుంచి 10వ వార్డుల అభ్యర్థులందరికీ పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. మన గ్రామం – మన అభివృద్ధి – మన భవిష్యత్తు అనే నినాదంతో ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.