BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 16 June 2026, 07:51 am
Posted by : కూనురు మధు

ఘనంగా పల్లపు బుద్ధుడు జన్మదిన వేడుకలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
16 Jun, 2026 - 07:51 AM
194 వీక్షణలు

వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ

తెలంగాణ ఉద్యమకారుల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పల్లపు బుద్ధుడు జన్మదిన వేడుకలు సోమవారం నార్కట్‌పల్లిలోని ఆదరణ అనాధ వృద్ధాశ్రమంలో ఘనంగా జరిగాయి. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఆశ్రమ వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి, వారికి పండ్లను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుద్ధుడు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయన ఆధ్వర్యంలో సమాజ సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సేవా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోయ లక్షయ్య, బోయ స్వామి, జన్నపాల రాము, బొమ్మకంటి శివ, మాధగోని నరేష్ తదితరులు పాల్గొని పల్లపు బుద్ధుడుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.