BREAKING
thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం
Date of Publish : 08 August 2026, 08:23 pm
Posted by : కూనురు మధు

​ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
08 Aug, 2026 - 08:23 PM
172 వీక్షణలు

​​ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు

పేదప్రజల ఆరాధ్యుడు, తెలంగాణ రాబిన్ హుడ్ గా కీర్తి పొందిన కీర్తిశేషులు పండుగ సాయన్న జయంతి వేడుకలను శనివారం పెద్దకాపర్తి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, నిరుపేదల ఆకలి తీర్చడం కోసం భూస్వాములు, పెత్తందార్లను ఎదిరించిన వీరుడు పండుగ సాయన్న అని కొనియాడారు. ఆనాటి రోజుల్లోనే బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేసి, పేదల గుండెల్లో నిలిచిపోయారని ఆయన్ను స్మరించుకున్నారు. సాయన్న అందించిన పోరాట స్పూర్తి, ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నూతి వెంకటేశం, ఉపాధ్యక్షుడు బైరగోని పెద్దస్వామి, కార్యదర్శి గుండెబోయిన రాజు, నాయకులు గుండెబోయిన నర్సింహ, మహేష్, చంద్రయ్య, సాలయ్య, బుంగపట్ల తిమ్మయ్య, సత్తయ్య, వెంకటేశం, యాదయ్య, పర్వతాలు మరియు సంఘ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.