BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 05:42 pm
Posted by : NUNE SRIKANTH

ఆర్మూర్, ఆలూరుకు ప్రభుత్వ కార్యాలయ భవనాలు మంజూరు

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
07 Nov, 2026 - 05:42 PM
19 వీక్షణలు

ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయంతో పాటు రెండు తహసీల్దార్ కార్యాలయాలకు అనుమతి

ఆర్మూర్ (ఎన్ టుడే న్యూస్): ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఆర్మూర్ మండలానికి ఆర్డీఓ కార్యాలయ భవనం, తహసీల్దార్ కార్యాలయ భవనంతో పాటు ఆలూరు మండలానికి తహసీల్దార్ కార్యాలయ భవనం మంజూరైనట్లు ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్మూర్ మండలానికి ఆర్డీఓ కార్యాలయ భవనం, తహసీల్దార్ కార్యాలయ భవనం, ఆలూరు మండలానికి తహసీల్దార్ కార్యాలయ భవనం మంజూరు చేయించేందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యాలయాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఈ నిర్ణయానికి సహకరించిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధనసరి సీతక్క (అనసూయ), రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సహకరించిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించేందుకు ఈ కార్యాలయాలు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.