BREAKING
thumb ● గోవింద్‌పేట్ గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీఓ thumb ● రాసమల్ల శంకరమ్మ మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● నారాయణపురంలో ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో నర్సింహులపేట విద్యార్థినుల సత్తా thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● గోవింద్‌పేట్ గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీఓ thumb ● రాసమల్ల శంకరమ్మ మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● నారాయణపురంలో ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో నర్సింహులపేట విద్యార్థినుల సత్తా thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు
మంచి మాట
Date of Publish : 29 October 2026, 07:54 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వరద బాధితులకు అండగా ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Oct, 2026 - 07:54 AM
33 వీక్షణలు

వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం ప్రకటించారు. విపత్తు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు తక్షణ ఉపశమనం కల్పించేలా పలు రకాల సహాయక చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సహాయక శిబిరాలకు వెళ్లిన ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాల కొరత లేకుండా ఉల్లి, చక్కెర, బంగాళాదుంపలు ఒక్కో కిలో చొప్పున ఉచితంగా పంపిణీ చేయనున్నారు. విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించనున్నారు. ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్న బాధితులకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే వరదల కారణంగా ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్న వారికి రూ.3 వేలు, త్రిచక్ర వాహనాలు దెబ్బతిన్న వారికి రూ.10 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. వరదలతో ఆస్తులు, జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ చర్యల ద్వారా స్పష్టం చేశారు.