BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 06:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాజమండ్రి కోర్టు చరిత్రలో ఘనంగా వేడుకలు..

ఆంధ్రప్రదేశ్
/ తూర్పు గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Nov, 2026 - 06:03 PM
21 వీక్షణలు

222 ఏళ్ల తూర్పుగోదావరి జిల్లా కోర్టు, 131 ఏళ్ల బార్ అసోసియేషన్ ఉత్సవాలు వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల హాజరు

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా న్యాయస్థానం 222 ఏళ్ల చరిత్రను, రాజమండ్రి బార్ అసోసియేషన్ 131 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టి, జస్టిస్ నారాయణ భట్టి, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ పి. నరసింహతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్, త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థకు సంబంధించిన చారిత్రక ప్రస్థానం, న్యాయవాదుల సేవలు, న్యాయస్థానాల ప్రాధాన్యతను గుర్తుచేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేడుకల ప్రత్యేక సావనీర్‌ను విడుదల చేశారు. 222 ఏళ్ల జిల్లా కోర్టు చరిత్ర, 131 ఏళ్ల బార్ అసోసియేషన్ ప్రస్థానాన్ని గుర్తుచేసేలా ఈ వేడుకలు నిర్వహించారు.