BREAKING
thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు
Test 4
Date of Publish : 06 November 2026, 03:34 pm
Posted by : PAGADALA DEVAIAH

దిల్‍సుఖ్‍నగర్ లో వైభవంగా వేగా జ్యువెలర్స్ నూతన షోరూం శుభారంభం...

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
06 Nov, 2026 - 03:34 PM
11 వీక్షణలు

దిల్‍సుఖ్‍నగర్ లో వైభవంగా వేగా జ్యువెలర్స్ నూతన షోరూం శుభారంభం...

ఎల్బీనగర్ నవంబర్ 06/ ఎన్ టుడే న్యూస్..

దిల్సుఖ్నగర్ నవంబర్ 6 /2026. ఆభరణాల ప్రియులకు శుభవార్త ప్రముఖ ఆభరణాల సమస్త గా పేరుందిన వేగా జ్యువెలర్స్ తమ నూతన షోరూమ్ ను హైదరాబాదులోని దిల్సుఖ్నగర్లో ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభించారు. వేగ జ్యువెలర్స్ ప్రచారకర్త  సంస్థకు అత్యంత ఆత్మీయులు నందమూరి బాలకృష్ణ శుభాశీస్సులతో నూతన షో రూమ్ ను ప్రముఖ సినీ నటి ప్రగ్యా జైస్వాల్ ప్రారంభించారు. షోరూం నందు తిరుగుతూ ఖాతాదారులతో కలిసి ఆమె సందడి చేశారు. నూతన షోరూం ప్రారంభోత్సవం కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్. మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమా. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ వనమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఇది మా ఏడో షోరూం అని. హైదరాబాద్ నగరంలో రెండవదని తమ ఖాతాదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రవేశపెట్టామని చెప్పారు. ప్రారంభోత్సవ సుఖ సందర్భంగా బంగారు ఆభరణాలు వేస్టేజీ2.99% వరకు ఉంటుందని మరియు తయారీ చార్జీలు ఉండవని తెలిపారు. వజ్రాల ఆభరణాల క్యారెట్ ధర 47.999/ఉంటుందని ఈ ప్రత్యేక ఆకర్షణీయమైన ఆఫర్లు నవంబర్ 6 నుండి నవంబర్ 30 వరకు మాత్రమే ఉంటాయని చెప్పారు. నూతన షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా అద్భుతంగా మెగా గోల్డ్ లక్కీ డ్రా నిర్వహిస్తున్నామని మొత్తం 100 మంది విజేతలకు ఒక్కొక్కరికి ఐదు గ్రాముల 24 క్యారెట్ బంగారం చొప్పున మొత్తం 500 గ్రాముల బంగారం విజేతలకు అందించనున్నామని వారు వివరించారు. ఈ నూతన షో రూమ్ లో వినియోగదారుల అభివృద్ధిలకు అనుగుణంగా సరికొత్త డిజైన్లతో కూడిన బంగారు . వజ్రాభరణాలు. సాంప్రదాయ మరియు ఆధునిక గల కలెక్షన్లు అందుబాటులో ఉంచామని. బంగారు వజిరాభరణాలు కొనుగోలుపై ప్రత్యేక ప్రయోజనాలు. ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మరియు ఇతర ప్రత్యేక ఆఫర్లు తెలుసుకొని అందరూ ఈ సువర్ణ అవకాశం వినియోగించుకోవలసిందిగా వారు కోరుతున్నారు. వివాహాలు. శుభకార్యాలు. పండుగలు. ప్రత్యేక సందర్భాలకు తగిన వి భిన్నమైన ఆభరణాల కలెక్షన్లతో వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించడమే తమ లక్ష్యం అని వారు పేర్కొన్నారు. దిల్సుఖ్నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు. ఆభరణాల పేజీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వేగ జ్యువెలర్స్ నూతన షోరూమ్ ను సందర్శించి ప్రత్యేక ప్రారంభోత్సవ ఆపలను పొందాలని సంస్థ ఆహ్వానిస్తుంది. రాబోయే వివాహాల సీజన్ కొరకు ప్రత్యేకమైన డిజైన్స్ లో అపురూపమైన బ్రైడల్ కలెక్షన్స్ ఈ ఆఫర్ కాలంలో అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.