BREAKING
thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కలపై ప్రశ్నలు thumb ● తెలంగాణ రక్షణ సేనలో చేరిన గజ్జెల శివ thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కలపై ప్రశ్నలు thumb ● తెలంగాణ రక్షణ సేనలో చేరిన గజ్జెల శివ thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు
Date of Publish : 01 October 2026, 06:26 pm
Posted by : SEETHA KIRAN KUMAR

లోటు వర్షపాతం ఉన్నా పెరిగిన భూగర్భ జలమట్టం

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
01 Oct, 2026 - 06:26 PM
12 వీక్షణలు

హనుమకొండ  జిల్లా : లోటు వర్షపాతం నమోదైనప్పటికీ ఈ వానాకాలంలో భూగర్భ జలమట్టం పెరిగింది. జూన్‌లో భూమి ఉపరితలం నుంచి సగటున 6.58 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలమట్టం సెప్టెంబరులో 5.41 మీటర్లకు చేరినట్లు అధికారులు వెల్లడించారు.

నాలుగు నెలల వ్యవధిలో సగటున 1.12 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పైకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 13 మండలాల్లో ఏర్పాటు చేసిన 26 పీజోమీటర్ల వద్ద సెప్టెంబరులో నమోదైన గణాంకాలను విశ్లేషించి ఈ వివరాలను వెల్లడించారు.

లోటు వర్షపాతం ఉన్నప్పటికీ భూగర్భ జలమట్టం పెరగడానికి పలు కారణాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గడం కూడా భూగర్భ జలాల రీచార్జ్‌కు ఒక కారణంగా మారిందని తెలిపారు.

భూగర్భ జలమట్టంలో వచ్చిన ఈ పెరుగుదల రాబోయే సాగు అవసరాలకు కొంత మేర ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.