BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 04:57 pm
Posted by : K MAHESH

VVJAT రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుండోజు శ్రీనివాస్ నియామకం

తెలంగాణ
/ మహబూబాబాద్ / దోర్నకల్
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 04:57 PM
23 వీక్షణలు

నియామక పత్రం అందజేసిన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.ఎన్. చారి, రాష్ట్ర అధ్యక్షురాలు డా. ఆర్.వి. లక్ష్మి

హైదరాబాద్, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (VVJAT) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్ట్ గుండోజు శ్రీనివాస్ నియమితులయ్యారు.

ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉన్న సంఘ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.ఎన్. చారి, రాష్ట్ర అధ్యక్షురాలు డా. ఆర్.వి. లక్ష్మి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గుండోజు శ్రీనివాస్‌కు అభినందనలు తెలియజేశారు.

జర్నలిస్టుల సంక్షేమం, సంఘ అభివృద్ధి కోసం ఆయన కృషి చేయాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు చొరవ చూపాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కోశాధికారి బాలబ్రహ్మ ఆచారి తదితరులు పాల్గొన్నారు.