BREAKING
thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Date of Publish : 23 September 2026, 10:08 pm
Posted by : SEETHA KIRAN KUMAR

గ్రేటర్ వరంగల్‌లో భారీ వర్షం.. నిమజ్జన ప్రాంతాల్లో ఫస్ట్ ఎయిడ్ క్యాంపులు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
23 Sep, 2026 - 10:08 PM
9 వీక్షణలు

వరంగల్, సెప్టెంబర్ 23: గ్రేటర్ వరంగల్‌లో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం ప్రారంభం కావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు చేరింది.

గణేష్ నిమజ్జనానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్న భక్తులు వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడటంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. వర్షం తగ్గుముఖం పట్టిన అనంతరం నిమజ్జన కార్యక్రమాలు తిరిగి కొనసాగించే అవకాశం ఉంది.

నిమజ్జన కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ క్యాంపులు

గణేష్ నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పలు నిమజ్జన కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్) కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఉర్సు చెరువు, బెస్తం చెరువు, చిన్న వడ్డేపల్లి చెరువు, దేశాయిపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన మందులు, ఇతర ప్రాథమిక వైద్య సామగ్రిని అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజారెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు.

నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు, ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే సమీపంలోని ఫస్ట్ ఎయిడ్ క్యాంపులను సంప్రదించాలని వైద్యశాఖ అధికారులు సూచించారు. వర్షం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.