BREAKING
thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ
Date of Publish : 10 October 2026, 04:20 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కరేడు రైతులకు హైకోర్టు ఊరట..

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
10 Oct, 2026 - 04:20 PM
14 వీక్షణలు
స్టేటస్ కో ఉత్తర్వులపై బోడె రామచంద్రయాదవ్ హర్షం

మంగళగిరి: కరేడు రైతుల భూముల వ్యవహారంలో హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేయడంపై భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ హర్షం వ్యక్తం చేశారు. తమ భూములను రక్షించుకునేందుకు 43 మంది రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, వారి న్యాయపోరాటానికి ఊరట లభించిందని పేర్కొన్నారు.

రైతులు తమ హక్కుల పరిరక్షణ కోసం చేసిన పోరాటానికి బీసీవై పార్టీ అండగా నిలిచిందని రామచంద్రయాదవ్ తెలిపారు. భవిష్యత్తులోనూ రైతులకు మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. హైకోర్టు ఉత్తర్వులు రైతులకు ఊరటనిచ్చాయని పేర్కొన్నారు.

అభివృద్ధి పేరుతో రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను సహించబోమని ఆయన హెచ్చరించారు. కరేడు రైతుల భూముల విషయంలో ప్రభుత్వం మరోసారి భూసేకరణకు ప్రయత్నిస్తే రైతుల పక్షాన నిలబడి తీవ్రస్థాయిలో ఉద్యమం చేపడతామని తెలిపారు.

రైతుల భూములను రక్షించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉంటుందని బోడె రామచంద్రయాదవ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.