BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 12:04 pm
Posted by : SEETHA KIRAN KUMAR

పీఏసీఎస్ నామినేటెడ్ పోస్టులపై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
20 Nov, 2026 - 12:04 PM
18 వీక్షణలు

రెండు వారాల్లో ఎన్నికల తేదీ ప్రకటించాలని ప్రభుత్వానికి ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల నియామకాల వ్యవహారంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పీఏసీఎస్‌లలో నామినేటెడ్ పోస్టులు చెల్లవని స్పష్టం చేస్తూ, రెండు వారాల్లో ఎన్నికల తేదీలను ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు సమాచారం.

నిర్దేశిత గడువులోగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించకపోతే, ప్రస్తుతం కొనసాగుతున్న పాత చైర్మన్లే యథావిధిగా కొనసాగుతారని హైకోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఆదేశాలతో పీఏసీఎస్‌లలో నామినేటెడ్ నియామకాల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే హైకోర్టు ఆదేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు, కేసు నేపథ్యం అందుబాటులోకి రావాల్సి ఉంది.