BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 15 September 2026, 08:41 pm
Posted by : DAVU RAVINDER REDDY

శంషాబాద్–బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
15 Sep, 2026 - 08:41 PM
9 వీక్షణలు

కంటైనర్‌ను తప్పించబోయి అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు.. హోటల్‌లోకి దూసుకెళ్లిన వాహనం

హైదరాబాద్ | Ntoday News

శంషాబాద్–బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వైపు నుంచి వేగంగా వెళ్తున్న ఓ కంటైనర్ వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రహదారి మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.

అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఓ ట్రావెల్స్ బస్సు కంటైనర్‌ను తప్పించుకునే క్రమంలో అదుపుతప్పింది. రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలను ఢీకొంటూ బస్సు పక్కనే ఉన్న ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది.

బస్సు హోటల్ గోడలను బలంగా ఢీకొట్టడంతో లోపల ఉన్న స్టౌపై మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో హోటల్‌లో ఉన్నవారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, గాయపడిన వారి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.