BREAKING
thumb ● ఆన్‌లైన్‌లో భూమి నమోదు కాకపోవడంతో ఇబ్బందులు.. ఆక్రమణలపై రైతు ఆవేదన thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్ thumb ● ఆన్‌లైన్‌లో భూమి నమోదు కాకపోవడంతో ఇబ్బందులు.. ఆక్రమణలపై రైతు ఆవేదన thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్
మంచి మాట
Date of Publish : 31 October 2026, 07:40 am
Posted by : MENDI SRINIVASARAO

బి.జె.పురంలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు

ఆంధ్రప్రదేశ్
/ పార్వతీపురం మన్యం
Reporter
Mendi Srinivasarao జియ్యమ్మవలస మండల ప్రతినిధి
31 Oct, 2026 - 07:40 AM
8 వీక్షణలు

సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి

బి.జె.పురం:

జియ్యమ్మవలస జడ్పీటీసీ అభ్యర్థి దత్తి కామేశ్వరి, ఎంపీపీ అభ్యర్థి డొంకాడ మంగమ్మ, బి.జె.పురం సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి కేతిరెడ్డి సూర్యకుమారి ఎన్డీఏ కూటమి తరఫున గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలిసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా కూటమి నాయకులు, అభ్యర్థులు గ్రామ ప్రజలతో మమేకమై తమకు అవకాశం కల్పిస్తే గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటుతో కూటమి అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ, టీడీపీ అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రమాశంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Meta Keywords: NDA Alliance, BJPuram, Datti Kameswari, Donkada Mangamma, Kethireddy Suryakumari, Jiyyammavalasa, TDP, Election Campaign, Vizianagaram News