BREAKING
thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం
Date of Publish : 03 October 2026, 12:12 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

10 జిల్లాల్లో హార్టికల్చర్ క్లస్టర్లు: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
03 Oct, 2026 - 12:12 PM
15 వీక్షణలు

మదనపల్లె: రాయలసీమతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాలు సహా మొత్తం 10 జిల్లాల్లో హార్టికల్చర్ క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.

శుక్రవారం మదనపల్లెలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. హార్టికల్చర్ క్లస్టర్ల పరిధిలో కోల్డ్ స్టోరేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించి రైతులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రభుత్వ పెట్టుబడులు సుమారు రూ.40 వేల కోట్లు, ప్రైవేటు పెట్టుబడులు సుమారు రూ.60 వేల కోట్ల వరకు సమీకరించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.