బీసీ రిజర్వేషన్లు 24 నుంచి 34 శాతం పెంచాను
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
*సమాజంలో 50 శాతం కంటే ఎక్కువగా వెనకబడిన వర్గాలున్నాయి... టీడీపీకి 45 ఏళ్లుగా వెన్నెముకగా, అండగా నిలిచారు*
*రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తెచ్చేందుకు అనేక మార్పులు చేశాం. ఎన్టీఆర్ 24 శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెస్తే... నేను 34 శాతానికి పెంచా. కానీ గత ప్రభుత్వం 24 శాతానికి తగ్గించింది*
*మళ్లీ రిజర్వేషన్లు పెంచితే గొడ్డలి పార్టీ కోర్టుకు వెళ్లి అడ్డుకుంది. బీసీలంటే గొడ్డలి పార్టీకి గిట్టదు. అయినా ఎన్డీఏ కూటమి నుంచి 34 శాతం స్థానాలు పార్టీ తరపున ఇస్తాం : కొండపి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు*