BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 01 August 2026, 07:06 pm
Posted by : కూనురు మధు

ఇందిరమ్మ ​ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి:

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
01 Aug, 2026 - 07:06 PM
65 వీక్షణలు

ఇందిరమ్మ ​ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి:

నిర్మాణాలు వేగవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి వి. వినోద్ కుమార్ అన్నారు.

 చిట్యాల  మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీల్లో శనివారం మండల ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలోని గుండ్రంపల్లి, వెలిమినేడు, పెద్దకాపర్తి గ్రామ పంచాయతీలలో పర్యటించిన ఆయన, నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఆయా గ్రామాలలోని అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లలకు అందుతున్న పోషకాహారం, కేంద్రాల నిర్వహణ తీరును తనిఖీ చేశారు. ​ఈ కార్యక్రమానికి చిట్యాల ఎంపీడీఓ జీ . పాండు, ఎంపీఓ ఏ కొటేష్, సంబంధిత గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.