ఏషియన్ గేమ్స్ ఫైనల్లో పాక్‌పై భారత్ విజయం
ఆంధ్రప్రదేశ్
స్పోర్ట్స్ డెస్క్: ఏషియన్ గేమ్స్ ఫైనల్లో భారత్ పాకిస్థాన్‌పై 19 పరుగుల తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ విజేతగా నిలిచి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది.
పాకిస్థాన్ బ్యాటర్ నవాజ్ 50 బంతుల్లో 96 పరుగులతో అద్భుతంగా రాణించినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. భారత బౌలర్లలో అక్షర్, సుందర్, దూబే తలో రెండు వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ పరుగుల వేగాన్ని నియంత్రించారు.