BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 04:43 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో మనస్తాపం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
15 Nov, 2026 - 04:43 PM
13 వీక్షణలు

బల్కంపేటలోని హాస్టల్ గదిలో 16 ఏళ్ల హర్షియా సుల్తానా బలవన్మరణం

హైదరాబాద్: నగరంలోని బల్కంపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని హర్షియా సుల్తానా హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. తాను ఓ యువకుడితో ఫోన్‌లో మాట్లాడుతున్న విషయాన్ని కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు తెలియజేయడంతో, అనంతరం తల్లి మందలించిందని, దీంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.

హర్షియా సుల్తానా బల్కంపేటలోని కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది. ఓ యువకుడితో ఫోన్‌లో మాట్లాడుతున్న విషయాన్ని కళాశాల యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న తల్లి ఆమెను మందలించడంతో హర్షియా మనస్తాపానికి గురైనట్లు సమాచారం.

ఈ క్రమంలో హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై సమాచారం అందుకున్న ఎస్‌ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు విచారిస్తున్నారు.

పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే వివరాల ఆధారంగా ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.